Kita kita talupulu kitaru talupulu epudu musina
chapudu kavu. - podupu kathalu
-
Kanu reppalu
కిట
కిటతలుపులు కిటారుతలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు.
-
కను రెప్పలు
Adavi lo puttindi adavi lo perigindi ma intikochindi
thy thakka ladindi - podupu kathalu - podupu kathalu
-
Kavvam
అడవి
లో పుట్టింది అడవి లో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్క లాడింది
-
కవ్వం
Pinoka palaka kindoka palaka palakala naduma
melikala gilaka - podupu kathalu
-
noru
పైనొక
పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక
-
నోరు
Godameeda bomma golusula bomma vache poye variki
vaddinchu bomma - podupu kathalu
-
Telu
గోడ
మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయే వారికి వడ్డించు బొమ్మ?
-
తేలు
Mundari kannulu nokku. Venuka chevulu ekku. Takku
tikkula soku. Jarindante putukku. - podupu kathalu
-
Kalla jodu
ముందరి కన్నులు నొక్కు. వెనుక చెవులు ఎక్కు. టక్కు టిక్కుల సోకు. జారిందంటె పుటుక్కు?
-
కళ్ళ జోడు.
Cheyyani kunda veyyani sunnam poyyani neeru - podupu
kathalu
-
Tenkaya
చెయ్యని కుండ వెయ్యని సున్నం పొయ్యని నీరు?
-
టెంకాయ.
Neeti pi nivasistanu. Bhumi pi nadustuanu. Akasam lo
egurutanu. Nenu evarini?
-
Hamsa
నీటి
పై నివసిస్తాను. భూమి పై నడుస్తాను. ఆకాశం లో ఎగురుతాను. నేను ఎవరిని?
-
హంస
Chiini guha. Vintaina guha. Ekaada arichina akkadike
cherutundi - podupu kathalu
-
Chevi
చిన్ని గుహ. వింతైన గుహ. ఎక్కడ అరిచిన అక్కడికె చేరుతుంది.
-
చెవి
Tellati polam lo vittanalu. Cheti to chalutaru. Noti
to
Erutaru
-
Pustakam lo aksharalu
తెల్లటి పొలం లో విత్తనాలు. చేతి తో చల్లుతారు. నోటి తో ఏరుతారు?
-
పుస్తకం లో అక్షరాలు .
Angatlo kontaru. Intikochi edustaru
-
Ullipaya
అంగట్లొ కొంటారు. ఇంటికొచ్చి ఏడుస్తారు?
-
ఉల్లిపాయ.
Seethamma vari cheera enta aresina aradu - podupu
kathalu
-
Naluka
సీతమ్మ వారి చీర ఎంత ఆరేసినా ఆరదు?
-
నాలుక
Rendu illa madya dhulam - podupu kathalu
-
Mukku
రెండు
ఇళ్ళ మధ్య ధూలం?
-
ముక్కు.
Toka leni pitta tombai amadalu potunidi - podupu kathalu
-
Uttaram
తోక
లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది?
-
ఉత్తరం.
Bangaru pettalo tellati mutyam - podupu kathalu
-
Vaddapu ginja
బంగారు పెట్టలొ తెల్లటి ముత్యం?
-
వడ్డపు గింజ.
Oke pette lo iddaru dongalu - podupu kathalu
-
Veru sanaga kaya
ఒకే
పెట్టె లొ ఇద్దరు దొంగలు?
-
వేరు శనగ కాయ.
Mudu
kalluntayi kani sivudu kadu - podupu kathalu
-
Thati kaya
మూడు
కళ్ళుంటాయి కాని శివుడు కాదు?
తాటి
కాయ/ టెంకాయ
Raju gari
thota lo pulu chuse vare gani kose vare leru - podupu kathalu
-
Chukkalu
రాజు
గారి తోట లో పూలు చూసే వారే గాని కోసే వారే లేరు?
-
చుక్కలు
Maa inti venuka malle chettu. Pulu enni kosina
taragane taragavu - podupu kathalu
-
Poga
మా
ఇంటి వెనుక మల్లె చెట్టు. పూలు ఎన్ని కోసినా తరగనే తరగవు?
-
పొగ
Illanta tirigi mulana kurchindi
-
Cheepuru
ఇల్లంతా తిరిగి మూలన కూర్చింది?
-
చీపురు
Vooranta tirigi mulana kuruchunatai - podupu kathalu
-
Cheppulu
ఊరంత
తిరిగి మూలన కూర్చుంటాయి?
-
చెప్పులు
Chinni pillodiki puttedu chokalu
-
Ullipaya
చిన్ని పిల్లోడికి పుట్టెడు చొక్కాలు?
-
ఉల్లిపాయ
Oka rotte. Chippedu siyyalu - podupu kathalu
-
Chandamama and chukkalu
ఒక
రొట్టె. చిప్పెడు సియ్యలు ?
-
చందమామ మరియు చుక్కలు.
Errati polam lo nallati vittanalu
-
Water melon
ఎర్రటి పొలం లో నల్లటి విత్తనాలు.
-
కలింగ్ర పండు.
Chokka vippi bavi lo duke - podupu kathalu
-
Arati pandu
చొక్కా విప్పి బావి లో దూకె?
-
అరటి పండు.
Akasam lo egurutundi kani pakshi ni kadu - podupu
kathalu
-
Vimanam
ఆకశం
లో ఎగురుతుంది కాని పక్షి కాదు?
-
విమానం.
Rekka lundavu kani egurutanu. Allundavu gani
edustanu - podupu kathalu
-
Megham
రెక్కలుండవు కాని ఎగురుతాను. కళ్ళుండవు గాని ఏడుస్తాను?
-
మేఘం
Endaru ekkina viragani mancham - podupu kathalu
-
Arugu
ఎందరు
ఎక్కినా విరగని మంచం?
-
అరుగు
Nalugu kalluntayi. Veyyi kannuluntai. Manushulni
mostanu. Kani nadavalenu. - podupu kathalu
-
Mancham
నాలుగు కాళ్ళుంటాయి. వెయ్యి కన్నులుంటాయి. మనుషుల్ని మోస్తాను. కాని నడవలేను.
-
మంచం
Oka daniki kallundavu nadustundi. Okadanini venemuka
ledu egiregiri padutundi. Inkoka daniki tala ne ledu chudtundi - podupu kathalu
-
Pamu, kappa, endrakaya
ఒక
దానికి కాళ్ళుండవు కాని నడుస్తుంది. ఒకదానికి వెన్నెముక లేదు కాని ఎగిరెగిరి పడుతుంది. ఇంకొక
దానికి తలనే లేదు కాని చూస్తుంది..
పాము,
కప్ప, ఎండ్రకాయ.
Okati pina gujju. Okati lona gujju. Okati ollanta
gujju - podupu kathalu
-
Karjura, arati pandu. Vebudhi
pandu
ఒకటి
పైన గుజ్జు. ఒకటి లోన గుజ్జు. ఒకటి ఒల్లంతా గుజ్జు?
-
కర్జూర, అరటి పండు. విభూధి పండు.
Janedu potta lo nuru pillalu - podupu kathalu
-
Danimma
జానెడు పొట్ట లో నూరు పిల్లలు
-
దానిమ్మ
Niga niga lade bangaram. Chetto muttu kolem.
Pattukolem. - podupu kathalu
-
Nippu
నిగ
నిగ లాడె బంగారం. చేత్తో ముట్టుకోలేం. పట్టుకోలేం.
-
నిప్పు.
Tellati dora. Tanani tane mingi mayamaye. - podupu
kathalu
-
Candle
తెల్లటి దొర. తనని తానె మింగి మాయమాయె.
-
కొవ్వొత్తి.
Nallati polam lo pandikokku - podupu kathalu
-
Pandi kokku
నల్లటి పొలం లో పంది కొక్కు.
-
తల లో పేను.
Pachchati polam lo errani pelli kuturu - podupu
kathalu
-
Mirapa kaya
పచ్చటి పొలం లో ఎర్రని పెళ్ళి కూతురు.
-
మిరప కాయ.
Nallati agana, tellati timmanna, pachchati komanna. Kalasi
vache erraboye. – podupu kathalu
-
Aku,vakka sunnam
నల్లటి నాగన్న, తెల్లటి తిమ్మన్న, పచ్చటి కోమన్న. కలసి వచ్చె ఎర్రబోయె.
-
ఆకు,వక్క , సున్నం
Pina nalupu. Lona pulupu - podupu kathalu
-
Chinta pandu
పైన
నలుపు. లోన పులుపు?
-
చింత పండు
Nallati polam lo tellati vittanalu - podupu kathalu
-
Akasam lo chukkalu
నల్లటి పొలం లో తెల్లటి విత్తనాలు.
-
ఆకశం లో చుక్కలు.
Sannati stambam. Ekkalem digalem - podupu kathalu
-
Niddle
సన్నటి స్తంభం. ఎక్కలేం దిగలేం?
-
సూది
Peech peech pitta nelakesi kotta - podupu kathalu
-
Tenkaya
పీచ్
పీచ్ పిట్ట నేలకేసి కొట్ట?
-
టెంకాయ
Bochchu teesi koppu katte - podupu kathalu
-
Tenkaya
బొచ్చు తీసి కొప్పు కట్టె?
-
టెంకాయ
Jeedi vari ammayi siri gala vari kodalu. Vishkha
masam lo vache vayyari
-
Mamidi
జీడి
వారి అమ్మాయి సిరి గల వారి కోడలు. వైషాఖ
మాసం లో వచ్చె వయ్యారి?
-
మామిడి
Mudiste muredu.teriste baredu
-
Chapa
ముడిస్తె మూరెడు. తెరిస్తే బారెడు?
-
చాప
Vana vache puvvu teriche - podupu kathalu
-
Godugu
వాన
వచ్చె పువ్వు తెరిచె?
-
గొడుగు
Ma intlo rendu chilakalu. Oke pani chestayi. Oke
sari chestayi. Daggare untayi kani kalavane kalavavu - podupu kathalu
-
Eyes
మా
ఇంట్లో రెండు చిలకలు. ఒకే పని చేస్తయి. ఒకే సారి చెస్తాయి. దగ్గరె ఉంటాయి కాని చూసుకోవు, కలవవు?
-
కళ్ళు
Ma intlo chinni chitti. Chuste chustundi. Navite
navvutundi. Ediste edustundind - podupu kathalu
-
Mirror
మా
ఇంట్లో చిన్ని చిట్టి. చూస్తే చూస్తుంది. నవితే నవ్వుతుంది. ఏడిస్తె ఏడుస్తుంది?
-
అద్దం.
Chuste janedu. Pattedi boledu - podupu kathalu
-
Mirror
చూస్తె జానెడు. పట్టేది బోలెడు.
-
అద్దం.
Pina garuku. Lona nunupu - podupu kathalu
-
Panasa
పైన
గరుకు. లోన నునుపు?
-
పనస కాయ.
Maya petika. Terachi prapanchanne chudochchu
-
Tv/laptop
మాయా
పేటిక. తెరచి ప్రపంచాన్నె చూడొచ్చు?
-
టివి / లాప్ టాప్.
Maa intlo oka pette.venuka kurchunte vedi. Lona
kurchunte chali – podupu kathalu
-
Fridge
మా
ఇంట్లో ఒక పెట్టె. వెనుక కూర్చుంటే వేడి. లోన కూర్చుంటె చలి
-
ఫ్రిజ్
Thoka to thagutanu. Noti tho chuputanu - podupu
kathalu
-
Deepapu otti
తోక
తో తాగుతాను. నోటి తో చూపుతాను?
-
దీపపు ఒత్తి
Addedu nelallo hamsa pollade – podupu kathalu
-
Jargikaya
అద్దెడు నీళల్లో హంస పొల్లాడె?
-
కర్జికాయ
Eetha chettuku iddaru biddalu - podupu kathalu
-
Kallu
kundalu
ఈత
చెట్టుకు ఇద్దరు బిడ్డలు?
-
కల్లు కుండలు
Chettu nundi teesina. Chekkara kanna thiyana -
podupu kathalu
-
Tene
చెట్టు నుండి తీసినా. చెక్కర కన్నా తియ్యన
-
తేనె
Ardha rupayanta abharanam. Chustame kani
dharinchalem - podupu kathalu
-
Moon
అర్ధ
రూపాయంత ఆభరణం. చూస్తామె కాని ధరించలేం?
-
చందమామ.
Okati pudutundi kani chalanam undadu. Okati
nidrapotundi kani kallu muyadu. Okati akasam lo egurutundi kani rekkalu
kadalavu - podupu kathalu
-
Egg, fish, aeroplane
ఒకటి
పుడుతుంది కాని చలనం ఉందదు. ఒకటి నిద్రపొతుంది కాని కల్లు మూయదు. ఒకటి ఆకశం లో ఎగురుతుంది కాని రెక్కలు కదలవు?
-
ఎగ్గ్, ఫిష్ మరియు విమానం.
Bicha gadiki banduvu. Raju gari daggara undedi.
Andaru korukunedi - podupu kathalu
-
Money
బిచ్చ
గాడికి బంధువు. రాజు గారి దగ్గర ఉండేది. అందరూ కోరుకునేది?
-
డబ్బు
Naku kache akunu tintaru. Naku kache pulanu tintaru.
Naku kache kayanu tintaru. Naku kache pandunu tintaru. - podupu kathalu
-
Chinta chettu
నాకు
కాచే ఆకును తింటారు. నాకు కాచే పూలను తింటారు. నాకు కాచే కాయను తింటారు. నాకు కాచే పండును తింటారు?
-
చింత చెట్టు
Chettuku kase kaya oka vipu erupu inko vipu valupu -
podupu kathalu
-
Guri ginja
చెట్టుకు కాసే కాయ ఒక వైపు ఎరుపు ఇంకో వైపు నలుపు?
-
గురిగింజ
No comments:
Post a Comment